To Read in Telugu

Andhra Pradesh Graama Volunteer Job Notification 2019




గ్రామ వాలంటీర్స్ ఉద్యోగ నియామకం



ఆంధ్ర ప్రదేశ్  గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్  నోటిఫికేషన్ విడుదల అయ్యింది . అన్ని పట్టణ మరియు పంచాయతీలలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్గా నియమిస్తారు. వాలం టీర్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేయవలసి ఉంటుంది.

ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగష్టు 10 వ తేదీ చివరి నాటికి పూర్తి అవుతుంది. ఆగష్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అర్హత పొందిన  అభ్యర్థులను గ్రామ వాలంటీర్స్ గా  నియమించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

పోస్ట్ పేరు : AP గ్రామ వాలంటీర్ 
దరఖాస్తు విడుదల తేదీ  24 June 2019 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభము 24 June 2019 
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 05 July  2019 
రిక్రూట్మెంట్ తేదీ 15 August 2019
దరఖాస్తు విధానం ఆన్లైన్/ఆఫ్ లైన్ 



అర్హత:

పట్టణాల్లో ,గ్రామా  వాలంటీర్లకు ఇంటర్‌ విద్యార్హత ఉండాలి. ఏజెన్సీ ,గిరిజన ప్రాంతాలలో 10 వ తరగతి విద్యార్హత 

గ్రామ వాలంటీర్లకు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు : 
ఆధార్ కార్డు 
విద్యా అర్హత ప్రమాణాలు
ssc సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ
స్టడీ సర్టిఫికెట్
కమ్యూనిటీ సర్టిఫికెట్
నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్ 
మెడికల్ సర్టిఫికెట్ (PHC అభ్యర్థులకు )
వయోపరిమితి:
అభ్యర్థులు ఈ పోస్టును  దరఖాస్తు చేయాలనుకుంటే, వయస్సు 18 నుండి  35 సంవత్సరాలు ఉండాలి.


వేతనం :
అభ్యర్థులు నెలకు Rs.5,000/- వరకు పొందవచ్చు 

దరఖాస్తు విధానం:
AP ప్రభుత్వం నోటిఫికేషన్ను 24 జూన్ 2019

ఆఖరు తేదీ 05 జులై 2019

ఇంటర్వ్యూ తేదీలు 11 జులై 2019 నుండి 25 జులై 2019

ట్రైనింగ్ 05 ఆగష్టు 2019 నుండి 10 ఆగష్టు 2019

ఉద్యోగ నియామకం ఆగష్టు 15 నుండి 


గమనిక :

పాస్పోర్ట్ సైజు ఫోటో .jpg ఫార్మట్ లో మరియు 10 వ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ (ఆప్షనల్ ) సర్టిఫికెట్స్ లు పిడిఎఫ్ (.pdf) ఫార్మటు లో స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి 



జిల్లా   ఖాళీలు
శ్రీకాకుళం   11,924
విజయనగరం 10,012
విశాఖపట్నం  12,272
తూర్పుగోదావరి 21,600
పశ్చిమగోదావరి  17,881
కృష్ణా    14,000
గుంటూరు     17,550
అనంతపురం    14,007
చిత్తూరు       15,824
కర్నూలు      12,045
కడప    9,322



నోట్ : మీకు తెలిసిన వారికి ఈ నోటిఫికేషను షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం . 


విషయ సంగ్రహం : వివిధ వార్త సాధనాలు